మొదలైంది మనుచరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథతో మనుచరిత్ర సినిమా లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత సి కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అజయ్‌భూపతి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, అనీల్ సుంకర, రాజ్ కందుకూరి, అనీల్ కనె్నగంటి, మధుర శ్రీ్ధర్, సాహు గారపటి, కృష్ణ చైతన్య, కొండా విజయకుమార్, దర్శకులు రాధాకృష్ణన్, శివ నిర్వాణ, సుధీరవర్మ తదితరులు పాల్గొన్నారు. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న చిత్రమిది. భరత్ కుమార్ దర్శకుడు. గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘్ఫలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.