వినరా సోదర వీరకుమారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం వినరా సోదర వీరకుమార్. ఈ చిత్రం ఫస్ట్‌సాంగ్‌ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ- ఈ చిత్ర ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టీమ్ మొత్తానికి నా విషెస్ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ఈ చిత్ర టీమ్ కొత్త ప్రయత్నం చేశారన్నారు. నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ మొదటి పాటను అనిల్ రావిపూడి విడుదల చేయడం సంతోషమన్నారు.