ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో చేసిన ఒక్క సినిమాతో హాట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ అటుపై తెలుగు, తమిళ భాషల్లో రెండు చిత్రాల్లో నటించింది. ఆమె చేసిన రెండు సినిమాలు అపజయం పాలవడంతో మళ్లీ బాలీవుడ్‌నే నమ్ముకుంది. ఒకటి రెండు సినిమాలు చేస్తున్న ఈ భామ ఇపుడు ఓ యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు పుల్కిత్ సామ్రాట్. వీరిద్దరూ కలిసి నైట్ క్లబ్బులు, పబ్‌లు, పార్టీలు అంటూ నానా హంగామా చేస్తున్నారని లోకం కోడై కూస్తోంది. ఎవరేమనుకున్నా ఫర్వాలేదనే ఉద్దేశ్యంతో ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. అన్నట్టు పుల్కిట్ సామ్రాట్ ఎవరో కాదు, సల్మాన్‌ఖాన్ చెల్లెలు శే్వత భర్తే. ఈ విషయంపై భార్యాభర్తలమధ్య మనస్పర్థలు వచ్చాయికూడా. మరి ఈ విషయంపై యామి ఎలా స్పందిస్తుందో చూడాలి.