ఓ మెరుపుమెరిసిన అలనాటి అందాల తారలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి అందాల తారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ ఆహూతులను అలరించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు అందమైన దుస్తులతో ఓ మెరుపుమెరిశారు. ప్రఖ్యాత డిజైనర్ నమ్రత జోషిపుర రూపొందించిన ఆకుపచ్చటి దుస్తుల్లో శిల్పాశెట్టి కనువిందు చేస్తే నల్లటి పెప్లమ్ దుస్తుల్లో సుస్మితాసేన్ కొత్తగా కన్పించారు. ఇక శంతను నిఖిల్ రూపొందించిన డ్రెస్‌తో బిపాస చూపరుల మతిపోగొడితే రేఖ సంప్రదాయ
చీరకట్టుతో అలరించారు.