వౌనంగా ఉండమనీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వౌనవ్రతం పాటిస్తోంది. ఆమె చిత్రాలు ఈమధ్యకాలంలో విడుదలై చాలా రోజులైంది. అసలు తెలుగు ప్రేక్షకులు సమంతను మర్చిపోయే దశకు వచ్చేశారు. సమంత కూడా ఎక్కడా తన మాట వినిపించకుండా జాగ్రత్త పడుతోంది. దాదాపుగా అజ్ఞాతంలో వుండిపోయినట్లుగా ఒక్క ట్వీట్ కూడా ఇవ్వడం లేదు. డిసెంబర్ నుండి సమంత ఆచూకీ చెప్పేవాళ్ళే కరువయ్యారు. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌కు కూడా ఆమె అందుబాటులో లేదట. న్యూఇయర్‌లో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. సినిమాలకు సమంత దూరం అవుతోందా అని ఆలోచించాల్సి వస్తోంది. మళ్లొక హిట్ పడితే గానీ సమంత గాలి టాలీవుడ్‌పై వీచదన్నమాట!