కేరళ కోటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి-2’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా మంగళవారం నుండి కేరళలో షూటింగ్ జరుపుకోనుంది. కేరళలోని ప్రాచీన కోటలో ఈ షూటింగ్‌ను చేస్తారు. ప్రభాస్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ‘బాహుబలి’ మొదటిభాగం సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంతకుమించి రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఫిలిమ్‌సిటీలో ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం కేరళలోని కున్నార్‌కోర్ట్‌లో జరుగుతుంది. పది రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుంది.