తమిళంలో రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. అదేవిదంగా తెలుగు చిత్రాలకు తమిళంలో కూడా మంచి గిరాకీ ఉంది. తాజాగా తెలుగునుండి తమిళంలోకి డబ్ అవుతున్న చిత్రాల తీరుతెన్నులు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు తెలుగులో మంచి హిట్ అందుకుంది. శ్రుతిహాసన్, అంజలి కథానాయికలుగా నటించిన ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తమిళంలోకి ‘ఎవండా’ అనే పేరుతో అనువదించారు. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న ఈ చిత్రం, రవితేజకు తమిళంలో ఉన్న మార్కెట్ దృష్ట్యా త్వరలో విడుదల కానుంది. దీనిపై భారీ
అంచనాలు కూడా నెలకొన్నాయి.