ఒక్కడే.. వస్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి అందిస్తున్న చిత్రం ఒక్కడొచ్చాడు. సురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో భాగంగా డబ్బింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. జగపతిబాబు, బ్రహ్మానందం డబ్బింగ్ పూర్తిచేశారని, ఈనెల 7న ఆడియోను, 18న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఓ వైవిధ్యమైన కథనంతో రూపొందిన ఈ సినిమా విశాల్ కెరీర్‌లోనే హయ్యస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని తెలిపారు. సంపత్ రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.ను క