నాని.. లోకల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 October 2016
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. ఇటీవలే మజ్ను చిత్రంలో నటించిన నాని, తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.