ప్రియాంక చోప్రా మరో ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా మరో ఘనత సాధించింది. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ‘బ్రేక్‌త్రూ స్టైల్ స్టార్’ పురస్కారం ప్రదానం చేశారు. హాలీవుడ్ తారలు నికోలె కిడ్‌మన్‌సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రియాంక ఆహూతులను ఆకట్టుకున్నారు. యునైటెడ్ నేషన్స్‌లో గత జూన్‌లో ప్రియాంకతో కలసి ‘గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సింగర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉషర్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

చిత్రం.. ప్రియాంక చోప్రా, నికోలె కిడ్‌మన్