బన్నీ డ్యాన్స్‌కు పడిపోయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూనమ్ పాండే.. తెలుసుగా.. టూపీస్ బికినీ, హాట్ హాట్ ఫోజులతో రెచ్చగొట్టడం, టైం దొరికినప్పుడల్లా రెచ్చిపోయి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆమెకే చెల్లింది. ఇక బాలీవుడ్‌లో సినిమాలు చేసిన ఈ భామ లేటెస్టుగా తెలుగులో మరో సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈమె హీరో అల్లు అర్జున్‌పై కామెంట్ చేసి సంచలనం రేపింది? ఈ భూమిమీదే మోస్ట్ సెక్సియస్ట్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడట బన్నీ! ఆయన డాన్సులు కూడా అదిరిపోతాయి అని, బన్నీ గాగుల్స్ పెట్టుకుంటూ ఇచ్చే లుక్ భలేగా వుంటుందని చెప్పింది. అలాగే తెలుగు సినిమాలను తలచుకుంటే ఊపు వచ్చేస్తుందని, ఇక్కడి సినిమాల్లో డాన్సులు అదిరిపోతాయనికూడా అంది. బన్నీ గురించి చెప్పిన కామెంట్స్‌ను ఆయన ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ జోరుగా కామెంట్స్ పెడుతున్నారు.

చిత్రం.. పూనమ్ పాండే