తళుకుల తారలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 October 2016
ముంబైలో బాలీవుడ్ తారలు ఒక్కచోట చేరారు. 18న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (మామి) ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన షోలో రెడ్‌కార్పెట్‌పై బాలీవుడ్ భామలు చేసిన క్యాట్‌వాక్ ఆహూతులను అలరించింది. నేటితరం నటీనటులు అమీర్‌ఖాన్, కిరణ్‌రావ్, రితేష్, జెనీలియా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రిచాచద్దా, దియామీర్జా, అలనాటి సినీదిగ్గజాలు అమితాబ్ బచ్చన్, జయబాదురి, జాకీష్రాఫ్, పూనమ్థిల్లాన్ ప్రత్యేక దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రఖ్యాత డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన దుస్తుల్లో జాక్వెలిన్ మెరిసిపోతే వరుణ్భల్ రూపొందించిన డ్రెస్‌లో దియామీర్జా ఆకట్టుకుంది. నేటితరం హీరోయిన్లు ఆధునిక వస్తధ్రారణతో వస్తే అలనాటి నటీమణులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు.