బ్రహ్మాజీ లవ్‌ట్రాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మాజి ముఖ్యపాత్రలో మహేంద్ర.ఇ.ఎమ్.ఎస్, కాత్యాయని శర్మలు నటీనటులుగా ప్రేమ కవితాలయ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ట్రాప్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసే ఆలోచన చేస్తున్నామని నిర్మాత ఆళ్ళ స్వర్ణలత తెలియజేశారు. నిర్మాత మాట్లాడుతూ, కొత్త నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే ఎలాంటి కథతో సినిమా తీయాలో అలాంటి కథతోనే మేం వస్తున్నామని, త్వరలో మిగిలిన వివరాలు తెలియజేస్తామని తెలియజేశారు. దర్శకుడు వి.యస్.ప్రణీంద్ర మాట్లాడుతూ- ప్రేక్షకులు ఆదరించేలానే సినిమా తీశామని, త్వరలో టీజర్‌ను లాంఛ్ చేస్తామని తెలిపారు. సినిమాకు సంగీతం:ఈశ్వర్ పెరావలి, కెమెరా:ప్రవీణ్.కె, ఎడిటర్:రామారావు.జె.పి., నిర్మాత:ఆళ్ళ స్వర్ణలత, రచన, దర్శకత్వం:వి.ఎస్.్ఫణీంద్ర.