ఖైదీ చేతులమీదుగా ద్వారక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పెళ్లిచూపులు సినిమాతో తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునాడు విజయ్ దేవరకొండ. ఆ సిని మా ఇచ్చిన విజయంతో భారీ అవకాశాల్నే పట్టేస్తున్న విజయ్, ప్రస్తుతం ద్వారక చిత్రం లో నటిస్తున్నాడు. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఖైదీ నెం.150 చిత్రం షూటింగ్ లొకేషన్‌లో ద్వారక చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌ను చిరంజీవి లాంఛ్ చేయడంతో విజయ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడట. చిరంజీవి తన సినిమా పోస్టర్‌ను లాంఛ్ చేయడం చాలా ఆనందంగా వుందంటూ చెప్పాడు.