డోసు పెంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్యాణ్‌రామ్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో హాట్ హాట్ అందాలతో నటించింది. ఇప్పటికే ఆ పోస్టర్స్, ట్రైలర్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. సనాఖాన్? ఆమధ్య నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ చిత్రంలో నటించిన సనాఖాన్ ఆ తరువాత పెద్దగా తెలుగు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. దాంతో కన్నడ, బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ హాట్ హాట్ అందాలు ఆరబోసి హీటెక్కించింది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘వాజహ్ తుమ్ హూ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయి నటించిందట. ఇప్పటికే పోస్టర్స్ షాక్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో ఈ భామకు క్రేజ్ రావడం గ్యారంటీ అని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సన్నీలియోన్ దెబ్బకు అందరూ రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోయడంలో పోటీపడుతున్నారుగా!