దకీ ఇస్తారట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లయింగ్ బర్డ్స్ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి దర్శకత్వంలో కె.వి.చౌడప్ప సమర్పణలో తెరకెక్కిన దకీ షార్ట్ ఫిలిం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు నీలకంఠ, నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ-‘సుదర్శన్ రెడ్డి దీన్ని చక్కగా తీశాడు. 40 నిమిషాల్లో క్రైమ్ జోనర్‌లో మంచి కానె్సప్టుతో తీసి చూపించాడు’ అన్నారు. నీలకంఠ మాట్లాడుతూ, ఇలాంటి చిన్న సినిమాలతోనే దర్శకుడిలో వున్న సత్తా తెలుస్తుందని అన్నారు.