తెలుగులో హృతిక్‌రోషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా హిందీలో రూపొందించిన ‘కాబిల్’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. రాకేష్‌రోషన్, హృతిక్‌రోషన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘క్రిష్’, ‘క్రిష్-3’ కోరుూ మిల్‌గయా, కహోనా ప్యార్‌హై చిత్రాలను అందించిన కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు కాబిల్‌తో వస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2017 జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. యామీగౌతమ్ కథానాయిగా నటించిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మంచి ఫాలోయింగ్ వున్న నేపథ్యంలో తెలుగులో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. టీజర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం:రాజేష్ రోషన్, దర్శకత్వం:సంజయ్ గుప్తా.