కత్తిలాంటి కుర్రాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విసుశ్రీ, అక్ష, హమీదా ప్రధాన తారాగణంగా భద్రాద్రి మూవీస్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని రూపొందిస్తున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, ఎల్.నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇ.సత్తిబాబు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈనెల 28నుండి రెగ్యులర్ షూటింగ్‌ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేస్తామని, రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.