అందం శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ సంజయ్, తనిష్క్‌తివారి జంటగా బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి రూపొందించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- నేటి సమాజంలో రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, అనుకున్నదానికంటే బాగా వచ్చిందని తెలిపారు. ఓ మంచి ఆశయంతో రూపొందించిన ఈ సినిమా వినోదంతోపాటు సందేశం అందిస్తుందని వారు తెలిపారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆర్.కృష్ణయ్య, దేశపతి శ్రీనివాస్, కాశీవిశ్వనాధ్, ఫిష్‌వెంకట్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా:కళ్యాణ్ సమి, సంగీతం:రవి కళ్యాణ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత:బొమ్మకు మురళి, మాటలు, దర్శకత్వం:ప్రేమ్‌రాజ్.