21న వస్తోన్న ఎల్7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిత్, పూజా జవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్7’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి వివరాలు తెలియజేస్తూ- ‘ఈ చిత్రంలో హీరో అదిత్ పాత్ర హైలెట్‌గా సాగుతుంది. అలాగే హీరోయిన్ పూజా జవేరి నటనకు ఆస్కారమున్న పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇటీవలే రెండు రాష్ట్రాల్లో కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశాము. ముఖ్యంగా మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బాగుంది. ట్రైలర్స్, పాటలు బాగున్నాయని అంటున్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేస్తున్నామన్నారు.