బ్రేక్ పడింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సుందరాంగి దిశా పటానికి సరైన సినిమాలు లేకపోయినా జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో సన్నిహితంగా మెలుగుతూ వార్తల్లో నిలుస్తోంది. ఎక్కడికెళ్లినా కలిసే వెళుతున్నారని, ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని బాలీవుడ్‌లో పలు కథనాలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో తాజాగా ఇద్దరి తరఫు కుటుంబీకులు కలిసి హాలిడేట్రిప్‌కు వెళ్ళారని, రెండు కుటుంబాలు కలిసి పార్టీలు చేసుకుంటూ సంతోషంగా గడిపారని ప్రచారం జరిగింది. అంతా బానే వుంది, కానీ పెళ్లికాకముందే ఇద్దరూ కలిసి చనువుగా వుండడాన్ని టైగర్‌ష్రాప్ తల్లి తప్పుబట్టిందని అంటున్నారు. ఆమె ధోరణితో ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందని ప్రచారం జరుగుతోంది.