ఏడు రోజుల్లో డేంజర్ జోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్త, సోనాలి దీక్షిత్ జంటగా సావిత్రి ఫిలింస్ పొడక్షన్స్ పతాకంపై చందమల్ల అభిలాష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం డేంజర్ జోన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాను ఏడు రోజుల్లో తీసినా 40 రోజుల్లో తీసిన క్వాలిటీ కనిపిస్తోందని, ధియేటర్‌లో చూస్తే ఫీల్ బాగుంటుందన్నారు. ఈ సినిమా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు అయిందని, ఏడు రోజుల్లో సినిమాను చిత్రీకరించడానికి దర్శకుడి ప్రతిభ అర్థమవుతుందని, ఆయన మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతారని హీరో మనోజ్ నందన్ తెలిపారు. పక్కా ప్లాన్‌తో ఏడు రోజుల్లో ఈ చిత్రాన్ని తాను రూపొందించానని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు చందమల్ల అభిలాష్ తెలిపారు. కార్యక్రమంలో చమ్మక్ చంద్ర, జై శ్రీనివాస్, జి.నాగేశ్వరరావు, తేజ, ఫణిసాయి, వెంకట సాయి, త్రినాథ్, నందకిశోర్ దత్త, సాయివెంకట్ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.