సన్నీ అంటే ఇష్టమంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌కు కనీసం ఒక్క బ్రేక్ అయినా రాలేదు. అవకాశాలు మాత్రం వచ్చాయి కానీ, అనుకున్న క్రేజ్ దక్కలేదు. దాంతో అందాల ఆరబోతలో శ్రుతిమించిన శ్రద్ధాదాస్ ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగులేసింది. అక్కడ అడల్డ్ కంటెంట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ ఈమెకు మంచి గుర్తింపే వచ్చింది. తాజాగా ఓ మ్యాగజిన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులివ్వడమే కాకుండా ఓ ఇంటర్వ్యూకూడా ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బెరకు లేకుండా సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నో చిలిపి విషయాలు చెప్పిన ఈమెకు సన్నిలియోన్ అంటే బాగా ఇష్టమని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తోన్న శ్రద్ధా, తెలుగులోనూ మరో చిత్రంలో నటిస్తోంది.

చిత్రం.. శ్రద్ధాదాస్