బన్నీతో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ భామ కేథరీన్ ఈమధ్య తమిళంతోపాటు తెలుగులోనూ జోరుమీదుంది. లేటెస్టుగా సరైనోడు సక్సెస్‌తో ఫామ్‌లోకి వచ్చిన ఈమె, ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సరసన నటించేందుకు రెడీ అయ్యింది. ఇదివరకే బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించింది. సరైనోడు తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం కల్పించారని అంటున్నారు. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ ఎయిట్ ప్యాక్‌లో కన్పిస్తాడని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. మొత్తానికి వరుస సినిమాలతో కేథరీన్‌కు అల్లు అర్జున్ మంచి సపోర్టు అందిస్తున్నాడు.

చిత్రం.. కేథరీన్