హీరోగా లగడపాటి వారసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లగడపాటి కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. లగడపాటి రాజగోపాల్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన రాజకీయ దిగ్గజం. కార్పొరేట్ కింగ్. అయితే ఆయన వారసుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే అందరికీ అనుమానం రావచ్చు. అయితే వారసుడు అంటే అతని సోదరుని తనయుడు వస్తున్నాడని. అది కూడా రాజకీయాల్లోకి కాదు. సినిమాల్లోకి. రాజగోపాల్ సోదరుడు నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ తనయుడు విక్రమ్ సహదేవ్ ఇప్పటికే రేసుగుర్రం, పటాస్ చిత్రాల్లో చిన్నప్పటి హీరో పాత్రల్లో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చాడు కనుక హీరోగా పరిచయమవుతున్నాడు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘గోలీసోడా’తో హీరోగా వస్తున్నాడు. ఆగస్టు 19న సినిమాను కూడా విడుదల చేయనున్నారని సమాచారం.