సన్నీలియోన్ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదేమైనా సన్నీలియోన్ తీరే వేరు. పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది. గతంలో ఎవరూ చేయని ప్రయోగం ఆమెపై చేయనున్నారు. తన కథలో తానే నటించడం అనేది ఓ రికార్డ్. గతంలో ఇద్దరు, ముగ్గురు ఇలాంటి ప్రయోగాలు చేసినా, తన చుట్టూ వున్న పాత్రలు కూడా ఆ నిజమైన నటులే నటించడం ఇక్కడ సరికొత్త రికార్డు.
తన హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో కొలువైపోయిన ఈ భామపై అనేక వివాదాలు ఉన్నాగానీ అన్నీ నెగ్గుకొస్తోంది. ఎన్ని అభియోగాలు ఎదురైనా తట్టుకుని నిలబడి చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు పొందింది. తానెవరికీ తీసిపోనని నిరూపించింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఆమే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె భర్త పాత్రను నిజ జీవితంలో భర్త అయిన డేనియల్ నటిస్తున్నాడు. అతని స్నేహితులు కూడా వారి వారి పాత్రలలో నటిస్తుండడం విశేషం. ఇది అరుదైన రికార్డే!