డిక్టేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ‘డిక్టేటర్’ చిత్రం ఆడియోఫంక్షన్‌ను
ఆదివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. బాలకృష్ణ, అంజలి
జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
వీరంతా బస్సుల్లో హైదరాబాద్‌నుంచి అమరావతికి వెళ్లారు. మార్గం
అంతటా బాలకృష్ణ బృందానికి అభిమానులు నీరాజనాలు పలికారు.