అన్నపూర్ణలో మాయాబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్షణనిస్తూ టాప్ మీడియా స్కూల్ లక్ష్యంగా సాగుతున్న అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మీడియా నేతృత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో ఫిలిం మేకింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్, సినిమాటోగ్రఫి, యానిమేషన్ వంటి కోర్సులలో మాస్టర్ డిగ్రి శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. కమలహాసన్, మణిరత్నం, కరణ్ జోహార్, ఫరాఖాన్, అనురాగ్ కశ్యప్ వంటి సినీ ప్రముఖులు ఇందులో మెంబర్లుగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ‘మాయాబజార్’ అనే కొత్త బ్లాక్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అక్కినేని నాగార్జున ప్రారంభించారు. శిక్షణా తరగతులు, మంచి క్యాంటీన్, ఆడియోరియం, సమావేశపు గదులు, స్ట్ఫారూం తదితర విభాగాలన్నీ మాయాబజార్‌లో వుంటాయని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఫారెస్టు ఏరియాలో ప్రస్తుతం ఈ కొత్త బ్లాక్‌ను నిర్మించారు.