భలే కాస్ట్లీ గురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్ భామ దీపికాపదుకొనేకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గ్లామర్‌తోపాటు నటనలో కూడా మంచి సత్తావున్న హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు కమర్షియల్ యాడ్స్ విషయంలోనూ అంతే డిమాండ్ ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ యాడ్‌కోసం దీపిక తీసుకునే రెమ్యునరేషన్ విని షాకయ్యారట వాళ్లు. కేవలం నాలుగు రోజులు షూటింగ్‌చేసే ఈ యాడ్‌కోసం దీపిక భారీ రెమ్యునరేషన్ అడిగిందని సమాచారం. ఆ వివరాల్లోకెళితే ఎయిర్‌లైన్స్ సంస్థ కోసం ఓ యాడ్ చేయడానికి ఆమెను సంప్రదించారట. అన్నీ కుదరడంతో ఓకే చెప్పిన దీపికకు వాళ్లు 4 కోట్లు ఇస్తామన్నారట. కానీ ఆ మొత్తమైతే చేయనని, దానికి రెట్టింపు ఇస్తేనే యాక్ట్ చేస్తానని ఖరాఖండిగా చెప్పిందట. ఈ మాట విన్న సదరు కంపెనీవాళ్లు షాకయ్యి బయటికొచ్చారట.