11న రోజులు మారాయి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మారుతి టాకీస్ బ్యానర్‌పై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్, పార్వతీశన్, కృతిక, తేజశ్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈనెల 11న పాటలు విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, మంచి కథా కథనంతో తెరకెక్కుతున్న చిత్రమిదని, దిల్‌రాజు లాంటి నిర్మాత ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండడం ఆనందం ఉందని, మారుతి కథలు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ సినిమా యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చేలా ఉంటుందని అన్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, జె.బి. సంగీతం అందించిన ఈ పాటలను 11న విడుదల చేస్తున్నాం. మిగతా కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తిచేసి జూలై 7న చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.