సమస్యల శ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతిహాసన్ ఈమధ్య తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో మాత్రమే నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ వైపు ఆసక్తిగా ఉన్న ఈమె అక్కడ ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో పలు అవకాశాలు వస్తున్నా కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఎలాగైనా సరే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా జెండా పాతాలనే ప్రయత్నాల్లో ఉంది. అందుకనే అప్పుడప్పుడు మ్యాగ్‌జిన్‌లకోసం హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిస్తూ సంచలనం క్రియేట్ చేస్తోంది. అయితే ఇటీవలే ఓ మ్యాగ్‌జిన్‌కోసం ఇచ్చిన ఫొటోలు సంచలనం సృష్టించాయి. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి లీకైందట. ఆ వీడియో వల్ల శ్రుతికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, దాన్ని లీక్ చేసిన వారిపై కోపంగా ఉందట. మరి ఈ విషయంపై నిజానిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు శృతికి మాత్రం కొత్త సమస్యలు మొదలయ్యాయి.