జూన్‌లో బంతిపూల జానకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్‌రాజ్, దీక్షాపంత్ జంటగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణి, రామ్, తేజ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా హాస్యానికి పెద్దపీట వేసి రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుందన్న నమ్మకం వుందని, త్వరలోనే ఆడియో విడుదల చేసి, జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. షకలక శంకర్, రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌చందర్.