ఉపాసన కూడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి కోడలు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పటివరకూ రామ్‌చరణ్ భార్యగానే తెలిసిన ఆమె టీవిలో యాడ్స్‌లో నటిస్తుండడం విశేషం. అపోలో హాస్పిటల్స్ లైఫ్ విభాగానికి డైరెక్టర్ అయిన ఆమె బి పాజిటివ్ అనే పత్రికను కూడా నడుపుతున్నారు. అపోలో లైఫ్ తయారుచేసే రకరకాల ప్రొడక్ట్‌లకు సంబంధించిన యాడ్ టీవిలో వస్తోంది. యాడ్ పూర్తయ్యాక ఆమె ఫొటోవేసి ఈ ప్రొడక్ట్‌లు వాడండి అంటూ కింద ఆమె సంతకం వేస్తున్నారు. ఈ విధంగా ఉపాసన టీవి యాడ్‌లో కనిపిస్తోంది. టీవిలోకి వచ్చింది అంటే మిగతా అన్ని యాడ్స్‌ల్లో కూడా రానున్నదా అని టాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. వీలైతే భర్త రామ్‌చరణ్‌తో కూడా ఆమె కలిసి నటించే అవకాశం వుందని తెలుస్తోంది.