శ్రుతి మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా మారిన శ్రుతిహాసన్ ఇప్పుడు తన భాషను కూడా మార్చుకుంటోంది. ఆమె అందాల ఆరబోత అటు తెలుగు, తమిళ భాషల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె ఓ మాగజైన్‌కి చేసిన ఫొటోషూట్ కూడా కలకలం రేపుతోంది. దానికి తగ్గట్టు తన భాషలో కూడా ఇష్టమైతే సెక్సీ అని, ఇష్టంలేకపోతే నాట్ సెక్సీ అని మాట్లాడుతోందట. ఏ ప్రశ్న అడిగినా ఇష్టమైతే సెక్సీ అని, ఇష్టం లేకపోతే నాట్ సెక్సీ అని చెబుతోంది. సింగిల్ మాల్ట్ విస్కీ ఎలా వుంటుంది అంటే అదే భాషతో సమాధానం చెబుతోంది. అదేవిధంగా పికప్‌లైన్స్, పాటల విషయాలపై అభిప్రాయాలు, బ్రేక్‌ఫాస్ట్ తినడంపై చెప్పే మాటలు, అదీ ఇదీ అని కాకుండా ప్రతి విషయాన్ని అదే భాషలో చెబుతోందట. మొత్తానికి ఓ సరికొత్త పంథా అవలంబిస్తోందన్నమాట శ్రుతి.

చిత్రం శ్రుతిహాసన్