మార్చిలో రానున్న మీనాబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైభవీజోషి, శ్రీజితఘోష్, మధుసూధన్, రాజేష్ నటరంగ ప్రధాన తారాగణంగా దర్శకుడు రానా సునీల్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం -డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మీనాబజార్. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో -సినిమాను థియేటర్లకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ -ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.