పూజ.. రిలాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పూజా హెగ్డే విదేశాల్లో విహరిస్తోంది. ఐరెన్ లెగ్ మాటలను అధిగమించి పడిలేచిన కెరంటంలా ఎదిగిన పూజ -వచ్చే రెండేళ్లలో చాలా ప్రాజెక్టులకే సైన్ చేసేసింది. వరుస షూటింగ్‌లకు కాస్త విరామం దొరకడంతో -ప్రస్తుతం విదేశాల్లో సేదదీరుతోంది. షూటింగ్‌ల బిజీ నుంచి టైం దొరకడంతో రీఫ్రెష్ కోసం ఫారిన్‌కు వెళ్లానంటూ ఇన్‌స్టాలో ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తోంది. మక్కా, సౌదీ అరేబియా ప్రాంతాల్లో తిరిగిన అందమైన ఫొటోలను పూజ పోస్ట్ చేసింది. అద్భుతమైన నిర్మాణాలు.. రుచికరమైన పదర్థాలు.. ఓహ్ ఈ ట్రిప్‌లో నాకు మధురానుభూతులే దక్కాయి అంటోంది పూజా హెగ్దె. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చక్కర్లు కొడుతోన్న పూజ, టూర్ ముగిసిన వెంటనే ప్రభాస్ తరువాతి ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘జాన్’ టీంతో జాయనవుతుందట. ఇటు తెలుగు, అటు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగావున్న పూజా హెగ్దె -రెమ్యునరేషన్ సైతం భారీగా పెంచేసిందన్న మాట వినిపిస్తోంది.