బిజినెస్

విమాన సర్వీసులపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జి న్యూబెరీ ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన వాణిజ్య విమానాలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈనెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ ప్రకటించిన కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎగుమతులు తగ్గడంతో వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితి అర్జెంటీనా విమానయాన రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు