బిజినెస్

స్నాప్‌డీల్ గోల్డ్ సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: తన ప్రత్యర్థి ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా స్నాప్‌డీల్ తమ కస్టమర్ల కోసం ఓ ప్రీమియం మెంబర్‌షిప్ సర్వీసును పరిచయం చేసింది. స్నాప్‌డీల్ గోల్డ్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్‌లో కస్టమర్లకు స్నాప్‌డీల్ ఉచితంగా షిప్పింగ్ చేస్తుంది. మరికొన్ని ప్రయోజనాలనూ కస్టమర్లకు స్నాప్‌డీల్ అందించనుంది. కాగా, దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ సంస్థల నుంచి ప్రధాన సేవలను కోరుకుంటున్న 10 వేల మందిని గుర్తించి తమ బృందం వారిని కలిసిందని ఈ సందర్భంగా స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడైన రోహిత్ బన్సల్ తెలిపారు.