బిజినెస్

బ్రెగ్జిట్‌పై ఏంచేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్‌ఫాస్ట్, జూలై 31: బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక వర్గాల మల్లగుల్లాలు పడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, నార్తర్న్ ఐర్లాండ్ నేతలతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. యూ రోపియన్ యూనియన్ నుంచి వైదొలగుతామన్న ఐరిస్ నాయకులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జాన్సన్ బెల్‌ఫాస్ట్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక అసమానతలు, రాజకీయ అంశాల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి ఐర్లాండ్ సర్కారు వచ్చిందని స్థానిక మీడియా పలు వార్తా కథనాలు ప్రచురించింది. ఈ కారణంగానే జాన్సన్ హుటాహుటిన బెల్‌ఫాస్ట్‌కు వచ్చి, అక్కడి నేతలతో చర్చలు జరిపారు.
చిత్రం...నార్తర్న్ ఐర్లాండ్ నాయకులను కలసి బయటకు వస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్