బిజినెస్

సరికొత్త డ్రీమ్ యుగ బైక్‌ను ఆవిష్కరించిన హోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మోటార్ సైకిల్ విభాగంలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తమ డ్రీమ్ యుగ బైక్ కలర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సరికొత్తగా పరిచయం చేసింది. బ్లాక్ విత్ అథాంటిక్ బ్లూ మెటాలిక్‌ను జోడించి దీన్ని ఆవిష్కరించామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్, 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో విప్లవాత్మకమైన హెచ్‌ఇటి టెక్నాలజీని వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.