బిజినెస్

పవర్‌గ్రిడ్ లాభం రూ. 1,801.77 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 33 శాతం పెరిగి 1,801.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,355.64 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 6,119.86 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,689.88 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం సంస్థ తెలియజేసింది.