బిజినెస్

జెట్‌లైట్ విలీనానికి జెట్ ఎయిర్‌వేస్ భాగస్వాముల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో జెట్‌లైట్ విలీనానికి లైన్‌క్లియరైంది. జెట్ ఎయిర్‌వేస్ భాగస్వాములు ఇందుకు అంగీకరించారు. నిరుడు సెప్టెంబర్‌లో జెట్ ఎయిర్‌వేస్‌లో దాని అనుబంధ సంస్థ జెట్‌లైట్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశంలో తమ భాగస్వాములు విలీనాన్ని ఆమోదించినట్లు సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.