బిజినెస్

వాణిజ్య మంత్రిత్వ శాఖ ‘ట్విట్టర్ సేవ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: స్టార్టప్‌లు, ఎగుమతి, దిగుమతిదారుల సమస్యల పరిష్కారార్థం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ట్విట్టర్ సేవ’ను గురువారం ప్రారంభించింది. సమస్యను తెలియపరిచిన 48 గంటల నుంచి 72 గంటల మధ్య పరిష్కారాన్ని చూపిస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్ర నిర్మలా సీతారామన్ తెలిపారు. వాణిజ్య శాఖ, పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఈ సర్వీస్ నుంచి సమాధానాలు ఇవ్వనున్నారు.