బిజినెస్

ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ డిప్యూటీ ఎండిగా దుబాషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా దిననాథ్ దుభాషి నియమితులయ్యారు. గురువారం నుంచి దుబాషి నియామకం అమల్లోకి వస్తుందని ఎల్‌అండ్‌టి వెల్లడించింది. ఫైనాన్సియల్ రంగంలో ఆయనకు 25 ఏళ్ల పాటు విశేష అనుభవం ఉందని, కార్పొరేట్ బ్యాంకింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రేటింగ్స్, రిటైల్ లెండింగ్, రూరల్ ఫైనాన్సింగ్ విభాగాల్లో ఆయన పని చేశారు. ఎల్‌అండ్‌టిలో చేరకముందు ఆయన బిఎన్‌పి పారిబాస్, కేర్ రేటింగ్, ఎస్‌బిఐ కేప్స్ వంటి కంపెల్లో పని చేశారని ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ వెల్లడించింది.