బిజినెస్

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో 11 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల మార్చిలో 11 శాతం పెరిగాయి. 1,18,750 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. గత ఏడాది మార్చిలో 1,06,595 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో గతంతో పోల్చితే 8 శాతం వృద్ధి నమోదైంది. 68,109 యూనిట్ల నుంచి 73,515 యూనిట్లకు చేరాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాలు 22 శాతం పెరిగి 52,736 యూనిట్ల నుంచి 64,579 యూనిట్లకు చేరాయ. వాణిజ్య వాహనాలు కూడా 38,486 యూనిట్ల నుంచి 45,235 యూనిట్లకు పెరిగాయి.