బిజినెస్

ఎయిర్‌టెల్ ఎమ్ కామర్స్‌కు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ కామర్స్ అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ ఎమ్ కామర్స్ సర్వీసెస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఎయిర్‌టెల్ తెలియజేసింది. గత ఏడాది ఆగస్టులో ఈ సంస్థకు ఆర్‌బిఐ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. ఇదిలావుంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య 42 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వచ్చినట్లు సోమవారం ఆర్‌బిఐ తెలిపింది.