బిజినెస్

31 ఏళ్ల కనిష్టానికి పౌండ్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 4: అమెరికా డాలర్‌తో పోల్చితే బ్రిటన్ పౌండ్ మంగళవారం 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగే సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఆ దేశ పౌండ్ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. యూరోతో పోల్చితే కూడా పౌండ్ విలువ మరో మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. ఈయు నుంచి వైదొలగడంపై గతంలో నిర్వహించిన రెఫరెండమ్ సమయంలోనూ పౌండ్ విలువ భారీగా పతనమైనది తెలిసిందే. చారిత్రాత్మక స్థాయిలకు దిగజారింది. కాగా, మరోవైపు లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మంగళవారం లాభాల్లో కదలాడింది.