బిజినెస్

వినిమయ చార్జీలే పరిష్కార సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశ టెలికామ్ దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ ఇంటర్ కనెక్టివిటీ వ్యవహారంలో రిలయన్స్ జియోపై శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేశంలో ‘్భరీ అస్తవ్యస్థ ట్రాఫిక్’ను నిరోధించేందుకు మార్గాన్ని అనే్వషించడంతో పాటు ‘ఫ్రీ ట్రాఫిక్ సునామీ’ వలన నష్టపోకుండా రిసీవింగ్ నెట్‌వర్క్‌లకు రక్షణ కల్పించాలని టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్‌కి ఎయిర్‌టెల్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ట్రాయ్‌కి ఇంటర్ కనెక్షన్ వినిమయ చార్జీలు సమర్ధవంతమైన సాధనంగా ఉపయోగపడతాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో సూచిస్తూ, దీనిని ట్రాయ్ నిస్పక్షపాతంగా ఉపయోగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.