బిజినెస్

ఎకోసిస్టమ్ టీవీలను అందుబాటులోకి తెచ్చిన లీఎకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లీఎకో సూపర్ 3 సిరీస్ ఎకోసిస్టమ్ టీవీలను మార్కెట్ కు పరిచయం చేసింది. శుక్రవారం తాజ్ బంజారా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ ఉత్పాదక అధిపతి గౌతమ్ వీటి విశిష్టతలను వివరించారు. భారత వినియోగదారులకు టీవీ వీక్షణంలో సరికొత్త నిర్వచనం చెప్పే విధంగా తమ 3 సిరీస్ టెలివిజన్లు ఉంటాయని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతిలో రూపొందించిన వీటిలో వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. కాగా, వీడియో రికార్డింగ్, యాప్, గేమింగ్ ప్రత్యేకతలతో ఇవి పనిచేస్తాయని పేర్కొన్నారు.