బిజినెస్

- సహారా కేసు - 12 వేల రిఫండ్ దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: సహారా కేసులో మదుపరుల నుంచి దాదాపు 12,000 రిఫండ్ దరఖాస్తులను అందుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం తెలిపింది. 36,415 డిపాజిట్ అకౌంట్లకు సంబంధించి 11,956 అప్లికేషన్లు వచ్చాయని చెప్పింది. ఈ క్రమంలో దాదాపు 31.7 కోట్ల రూపాయల అసలుతోపాటు 24.01 కోట్ల రూపాయలకుపైగా వడ్డీతో మొత్తం 55.72 కోట్ల రూపాయలను రిఫండ్ చేసినట్లు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు ప్రజల వద్ద నుంచి వేల కోట్ల రూపాయల నిధులను సేకరించిందని సెబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా, సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ జైలుపాలైనదీ విదితమే. ఆయన బెయిల్ కోసం సహారా గ్రూప్ విశ్వప్రయత్నాలు కూడా చేస్తోంది.